IPL 2019,Final : Astrologers Predictions Right In IPL Final Match ! || Oneindia Telugu

2019-05-14 109

IPL 2019:Mumbai Indians defeated Chennai Super Kings by 1 run to win a record fourth IPL title. The Rohit Sharma-led outfit successfully defended the 150-run target.
#ipl2019winner
#mumbaiindians
#cskvmi
#rohitsharma
#msdhoni
#iplfinal
#chennaisuperkings
#mumbaiindians
#shanewatson


ఐపీఎల్ 12 సీజన్‌లో జో​తిష్యుడి అంచనా నిజమైంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు కొద్ది గంటల ముందు ముంబై ఇండియన్స్ టైటిల్ విజేతగా నిలుస్తుందంటూ ఓ జ్యోతిషుడు చెప్పిన సంగతి తెలిసందే. అంతర్జాతీయ స్థాయిలోనూ కెప్టెన్‌గా రోహిత్ శర్మ అద్భుతాలు సాధిస్తాడని, ధోనీకి అనుకూలంగా ఉన్న గ్రహాలు ఈసారి రోహిత్‌కు అనుకూలమయ్యాయని అతడు వివరించాడు.